అప్పలాయగుంట ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీ
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:53 AM
వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
వడమాలపేట, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఆగంతకులు బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అఽధికారులు వెంకన్న ఆలయం సహా పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు.