కాళంగిలో బయటపడ్డ గిరిజనుడి మృతదేహం
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:14 AM
దొరవారిసత్రం మండలం తనియాలి ఆనకట్ట వద్ద కాళంగి నదిలో గురువారం కొట్టుకుపోయిన మేకల పోలయ్య(31) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లి ఆనకట్ట పైనుంచి జారి నదిలో పడిఓయిన పోలయ్య వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. శుక్రవారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు నదిలో గాలించగా కమ్మకండ్రిగ గట్టు వద్ద పోలయ్య మృతదేహం నీటిపై తేలాడితుండడాన్ని గుర్తించారు. పడవ సాయంతో మృతదేహాన్ని గట్టుకు తీసుకువచ్చి సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.
దొరవారిసత్రం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): దొరవారిసత్రం మండలం తనియాలి ఆనకట్ట వద్ద కాళంగి నదిలో గురువారం కొట్టుకుపోయిన మేకల పోలయ్య(31) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లి ఆనకట్ట పైనుంచి జారి నదిలో పడిఓయిన పోలయ్య వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. శుక్రవారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు నదిలో గాలించగా కమ్మకండ్రిగ గట్టు వద్ద పోలయ్య మృతదేహం నీటిపై తేలాడితుండడాన్ని గుర్తించారు. పడవ సాయంతో మృతదేహాన్ని గట్టుకు తీసుకువచ్చి సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.