Share News

ఐటీఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:42 AM

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లకు రెండో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనేవారు శుక్రవారం నుంచి జూలై 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా జ్టీజీ.్చఞ.జౌఠి.జీుఽ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వచ్చే నెల 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ప్రైవేటు ఐటీఐలకైతే వచ్చేనెల 23, 25తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 91825 90869 నెంబరును సంప్రదించాలని కోరారు.

ఐటీఐలో మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు అర్బన్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లకు రెండో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనేవారు శుక్రవారం నుంచి జూలై 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా జ్టీజీ.్చఞ.జౌఠి.జీుఽ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వచ్చే నెల 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ప్రైవేటు ఐటీఐలకైతే వచ్చేనెల 23, 25తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 91825 90869 నెంబరును సంప్రదించాలని కోరారు.

Updated Date - Jun 20 , 2025 | 01:42 AM