Share News

టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 12 , 2025 | 01:47 AM

టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

- 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 31వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు. సమగ్ర సమాచారం కోసం అడ్మిషన్స్‌.తిరుమల.ఓఆర్‌జీ.. వెబ్‌సైట్‌ చూడవచ్చు.

Updated Date - May 12 , 2025 | 01:47 AM