Share News

పరకామణి దొంగకు మరో రూలా?

ABN , Publish Date - Dec 11 , 2025 | 01:45 AM

మద్రా్‌సలో ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూ.1500 లంచం తీసుకున్నాడని సుప్రీంకోర్టు నాలుగు రోజుల కిందట రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హెడ్మాస్టర్‌కి ఒక రూలూ, పరకామణి దొంగకి ఒక రూలా? మాజీ ముఖ్యమంత్రికి ఒక రూలూ, బడిపంతులకు మరొక రూలా? ఏమిటిది? టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి.

పరకామణి దొంగకు మరో రూలా?

మద్రా్‌సలో ఒక స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూ.1500 లంచం తీసుకున్నాడని సుప్రీంకోర్టు నాలుగు రోజుల కిందట రెండేళ్ల జైలు శిక్ష విధించింది. హెడ్మాస్టర్‌కి ఒక రూలూ, పరకామణి దొంగకి ఒక రూలా? మాజీ ముఖ్యమంత్రికి ఒక రూలూ, బడిపంతులకు మరొక రూలా? ఏమిటిది? టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్థానికులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాం. కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం లేదు. టీటీడీ ప్రతిష్ట పెంచింది స్థానికులు. అయినా స్థానికులకు ప్రాధాన్యం లేదు.

- చింతా మోహన్‌, కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో

Updated Date - Dec 11 , 2025 | 01:45 AM