ఆల్ ది బెస్ట్.. పోలీస్
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:24 AM
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అధునాతన టెక్నాలజీతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ డీపీవో భవనాన్ని ప్రారంభించాక విజిటర్స్ బుక్‌లో సీఎం చంద్రబాబు రాశారు.
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో అధునాతన టెక్నాలజీతో కొత్తగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. దీనికి జిల్లా పోలీసు శాఖకు ప్రత్యేక అభినందనలు. అన్ని సౌకర్యాలతో కార్యాలయం ఉండడం, ఇక్కడకు వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. అయితే పోలీసులకు ఎన్నో సవాళ్లున్నాయి. మరింత ఎఫెక్ట్‌గా పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ..
- ఆల్ ది బెస్ట్ అంటూ డీపీవో భవనాన్ని ప్రారంభించాక విజిటర్స్ బుక్‌లో సీఎం చంద్రబాబు రాశారు.