Share News

వరసిద్ధుడికి బంగారు విభూది పట్టి కానుక

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:03 AM

కాణిపాక వరసిద్ధుడికి ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్‌ గురువారం రాళ్లు పొదిగిన బంగారు విభూది పట్టీని కానుకగా అందించారు. 140 గ్రాముల బరువున్న ఈ పట్టీ రూ.14,00,000 విలువ చేస్తుందని ఈవో కిషోర్‌ తెలిపారు.

వరసిద్ధుడికి బంగారు విభూది పట్టి కానుక
బంగారు విభూది పట్టీని విరాళంగా అందిస్తున్న దాత

ఐరాల(కాణిపాకం), జూలై 10(ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడికి ఎన్‌ఆర్‌ఐ చంద్రశేఖర్‌ గురువారం రాళ్లు పొదిగిన బంగారు విభూది పట్టీని కానుకగా అందించారు. 140 గ్రాముల బరువున్న ఈ పట్టీ రూ.14,00,000 విలువ చేస్తుందని ఈవో కిషోర్‌ తెలిపారు. ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ రంగస్వామి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 02:03 AM