Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:01 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లో 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,121 తలనీలాలు సమర్పించినవారు: 22,426

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లో 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.

మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.75 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 67,121

తలనీలాలు సమర్పించినవారు: 22,426

Updated Date - Nov 21 , 2025 | 01:01 AM