Share News

డీఎ్‌ఫవో ఎఫ్‌ఏసీగా శ్రీనివాసులు

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:52 AM

చిత్తూరు జిల్లా అటవీ శాఖ డీఎ్‌ఫవో (ఎఫ్‌ఏసీ)గా శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇటీవలే జిల్లాకు డీఎ్‌ఫవోగా వచ్చిన సుబ్బరాజు రెండు నెలల పాటు శాఖాపరమైన శిక్షణ నేపధ్యంలో సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో పుట్టపర్తిజిల్లా డీఎ్‌ఫవోగా పనిచేస్తున్న శ్రీనివాసులును చిత్తూరు జిల్లా డీఎ్‌ఫవో ఎఫ్‌ఏసీగా నియమిస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈయన 2015 నుంచి 2021 మధ్య అప్పటి అటవీశాఖ పశ్చిమ విభాగం డీఎ్‌ఫవోగా పనిచేశారు.

డీఎ్‌ఫవో ఎఫ్‌ఏసీగా శ్రీనివాసులు
శ్రీనివాసులు

చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా అటవీ శాఖ డీఎ్‌ఫవో (ఎఫ్‌ఏసీ)గా శ్రీనివాసులు నియమితులయ్యారు. ఇటీవలే జిల్లాకు డీఎ్‌ఫవోగా వచ్చిన సుబ్బరాజు రెండు నెలల పాటు శాఖాపరమైన శిక్షణ నేపధ్యంలో సెలవుపై వెళ్లారు. ఈ క్రమంలో పుట్టపర్తిజిల్లా డీఎ్‌ఫవోగా పనిచేస్తున్న శ్రీనివాసులును చిత్తూరు జిల్లా డీఎ్‌ఫవో ఎఫ్‌ఏసీగా నియమిస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈయన 2015 నుంచి 2021 మధ్య అప్పటి అటవీశాఖ పశ్చిమ విభాగం డీఎ్‌ఫవోగా పనిచేశారు.

Updated Date - Nov 10 , 2025 | 01:52 AM