ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు
ABN , Publish Date - May 29 , 2025 | 05:29 AM
ఒక్క చాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేశారని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పునఃప్రారంభమై, వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యం లభిస్తున్నదని చెప్పారు.
‘ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకొచ్చిన దుర్మార్గుడు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. వారు నాశనం చేసిన దగ్గరి నుంచి అభివృద్ధి, పునర్నిర్మాణాన్ని చంద్రబాబు ప్రారంభించారు. కూటమి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు. వెనుకబడిన మా మడకశిరలో పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు చొరవ చూపించారు. గత పాలనలో నిలిచిన ప్రాజెక్టులన్నీ పునఃప్రారంభమవుతున్నాయి.’
- ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
(అంశం: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News