డీఎంగా బండ్ల కుమార్ సేవలు ఆదర్శం
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:12 AM
పీలేరు ఆర్టీసీ డీఎంగా బండ్ల కుమార్ చేసిన సేవ లు ఆదర్శనీ యమని ఆర్‌ఎం రాము తెలిపా రు.
పీలేరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పీలేరు ఆర్టీసీ డీఎంగా బండ్ల కుమార్ చేసిన సేవ లు ఆదర్శనీ యమని ఆర్‌ఎం రాము తెలిపా రు. పీలేరులో శుక్ర వా రం బండ్ల కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బండ్ల కుమార్ దంపతులను ఆయన ఘనంగా సన్మానిం చారు. కార్యక్రమంలో మదనపల్లె-2 డిపో డీఎం అమరనాథ్, రాజంపేట డీఎం రమణయ్య, ఆత్మకూరు డీఎం వీరాస్వామి, గ్యారేజ్ ఎంఎఫ్ హరినాథరెడ్డి, సీఐ సుబ్బమ్మ, యూనియన నాయకులు పీఎస్‌ఎం రాజు, సీవీ రమణ, ఖాదర్‌బాషా, రమణ, షరీఫ్ పాల్గొన్నారు.