APPSC: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:14 AM
గురువారం నుంచి అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గురువారం నుంచి అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాలకు హాల్ టిక్కెట్లు మాత్రమే తీసుకురావాలని ఏపీపీఎస్సీ స్పష్టంచేసింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News