Share News

AP ICET 2025: 7న ఐసెట్‌

ABN , Publish Date - May 04 , 2025 | 04:49 AM

ఏపీ ఐసెట్‌-2025 ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 37,752 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శశి తెలిపారు

AP ICET 2025: 7న ఐసెట్‌

విశాఖపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల ఏడో తేదీన ఏపీ ఐసెట్‌-2025ను నిర్వహిస్తున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శశి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 37,752 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.

Updated Date - May 04 , 2025 | 04:49 AM