Share News

అంగనవాడీలను క్రమబద్ధీకరించాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:19 AM

తమ ఉద్యోగాలను క్రమ బద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు విజ్ఞాపన పత్రాలు పంపారు.

అంగనవాడీలను క్రమబద్ధీకరించాలి
రాష్ట్రపతికి పంపుతున్న లేఖలతో అంగనవాడీలు

నల్లచెరువు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తమ ఉద్యోగాలను క్రమ బద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు విజ్ఞాపన పత్రాలు పంపారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాసిన లేఖలతో మండలంలోని చిన్నయ ల్లంపల్లి వద్ద వారు గురువారం నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈ లేఖలు పంపుతున్నట్లు చెప్పారు.

Updated Date - Jan 31 , 2025 | 12:19 AM