Share News

AP High Court: ఉగ్రదాడి మృతులకు హైకోర్టు నివాళి

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:10 AM

కశ్మీర్‌లోని పహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించినవారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

AP High Court: ఉగ్రదాడి మృతులకు హైకోర్టు నివాళి

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్‌గామ్‌ ఉగ్రదాడిలో మరణించినవారికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:10 AM