Share News

బళ్లారి దుర్గమ్మకు పూజలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:12 AM

మండలంలోని బెళుగుప్ప తండాలో దీపావళి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.

బళ్లారి దుర్గమ్మకు పూజలు
దుర్గాదేవి చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు

బెళుగుప్ప, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని బెళుగుప్ప తండాలో దీపావళి ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన బుధవారం వారి ఆరాధ్యదేవత బళ్లారి దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.

Updated Date - Oct 23 , 2025 | 12:12 AM