ఘనంగా విరుపాక్షేశ్వరస్వామి ఆరాధన
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:36 AM
: విరుపాక్షేశ్వరస్వామి ఆరాధనను బెళుగుప్పలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
బెళుగుప్ప, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): విరుపాక్షేశ్వరస్వామి ఆరాధనను బెళుగుప్పలో బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు భజనలు చేస్తూ స్వామి చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు.