Share News

భక్తిశ్రద్ధలతో వరమహాలక్ష్మి వ్రతం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:18 PM

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలోని యాగశాలలో మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేదపండితులు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో వరమహాలక్ష్మి వ్రతం
కసాపురంలో శ్రీవరమహాలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు

గుంతకల్లుటౌన, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలోని యాగశాలలో మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వేదపండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం విజయరాజు, అనువంశీక ధర్మకర్త కే సుగుణమ్మ, ఆలయ అధికారులు, గ్రామప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:18 PM