Share News

ఘనంగా వాల్మీకి జయంతి

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:34 AM

మండలంలోని మాయదార్లపల్లిలో వాల్మీకి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాల్మీకి జయంతి
ర్యాలీలో పాల్గొన్న గ్రామస్థులు

కుందుర్పి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాయదార్లపల్లిలో వాల్మీకి జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం వాల్మీకి చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు.

Updated Date - Nov 04 , 2025 | 01:35 AM