Share News

ఘనంగా వాల్మీకి జయంతి

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:37 PM

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మండలంలోని గంగవరంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా వాల్మీకి జయంతి
గ్రామంలో చిత్రపటాన్ని ఊరేగిస్తున్న గ్రామస్థులు

బెళుగుప్ప, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మండలంలోని గంగవరంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. వాల్మీకి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో శ్రీరామభజనలు చేస్తూ భక్తులు చిత్రపటాన్ని ఊరేగించారు.

Updated Date - Oct 19 , 2025 | 11:37 PM