Share News

వి కొత్తకోట రోడ్డు పనులు ప్రారంభం

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:38 AM

విడపనకల్లు నుంచి వి కొత్తకోటకు రోడ్డు పనులు ప్రారంభించారు.

వి కొత్తకోట రోడ్డు పనులు ప్రారంభం
తారు రోడ్డు వేస్తున్న సిబ్బంది

విడపనకల్లు, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): విడపనకల్లు నుంచి వి కొత్తకోటకు రోడ్డు పనులు ప్రారంభించారు. శిథిలమైన రోడ్డుపై వెళ్లలేక ఆ గ్రామస్థులు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడేవారు. తమ ఊరికి కొత్త రోడ్డు వేయించాలని ఆ గ్రామస్థులు మంత్రి పయ్యావుల కేశవ్‌ కోరా రు. రోడ్డు నిర్మాణానికి పంచాయతీ నిధులు రూ. 1.34 కోట్లు మంజూరు చేయించారు. దీంతో ఆ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

Updated Date - Dec 18 , 2025 | 12:39 AM