Kasapuram కసాపురంలో కంపు కంపు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:12 AM
రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం వల్ల పేరు గొప్ప.. ఊరు దిబ్బలా త యారైంది.

గుంతకల్లుటౌన, జూన 8(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం వల్ల పేరు గొప్ప.. ఊరు దిబ్బలా త యారైంది. కసాపురం శ్రీ నెట్టికంటి ఆం జనేయస్వామి దేవాలయానికి వెళ్లాలంటే మురుగు నీటిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ప్రధాన రోడ్లపై మరుగు నీరు ప్రవహిస్తుంది. అయినా ప్రజా ప్రతినిధులు, పం చాయతీ అధికారులు చోద్యం చేస్తున్నారు.