ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:13 AM
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ మహిళా మోర్ఛ జిల్లా అధ్యక్షురాలు దగ్గుబాటు సౌభాగ్య పేర్కొన్నారు.
బెళుగుప్ప, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ నెల 13, 14, 15 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ మహిళా మోర్ఛ జిల్లా అధ్యక్షురాలు దగ్గుబాటు సౌభాగ్య పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వంద అడుగుల పొడవైనా జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో తహసీల్దార్ అనీల్ కుమార్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు, శ్రీనివాస, సనరైజర్ విద్యానికేతన విద్యార్థులు పాల్గొన్నారు.