Share News

వైభవంగా సంజప్పతాత రథోత్సవం

ABN , Publish Date - Aug 07 , 2025 | 11:30 PM

మండలంలోని మోపిడిలో గురువారం సంజప్పతాత రథోత్సవాన్ని నిర్వహించారు.

వైభవంగా సంజప్పతాత రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఉరవకొండ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని మోపిడిలో గురువారం సంజప్పతాత రథోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను, హోమాలు చేపట్టారు. ఉదయం మడుగు తేరును నిర్వహించారు. సాయంత్రం రథాన్ని ఆలయం నుంచి బసవన్న కట్ట వరకూ లాగారు.

Updated Date - Aug 07 , 2025 | 11:30 PM