Share News

నిండిన శ్రీధరఘట్ట చెరువు

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:22 PM

ఇటీవల వర్షాలు రావడం.. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో .. మండలంలోని శ్రీధరఘట్ట చెరువు నిండి శుక్రవారం మరు వ పారింది

నిండిన శ్రీధరఘట్ట చెరువు
మరువ పారుతున్న చెరువు

బొమ్మనహాళ్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఇటీవల వర్షాలు రావడం.. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో .. మండలంలోని శ్రీధరఘట్ట చెరువు నిండి శుక్రవారం మరు వ పారింది. దీంతో రైతులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది రెండు పం టలకు సరిపడా నీరు చేరిందని ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద 450 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. వరి నాట్లు జోరందుకున్నాయి.

Updated Date - Aug 22 , 2025 | 11:22 PM