స్త్రీశక్తికి శ్రీకారం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:51 AM
స్థానిక ఆర్టీసీ పాతబస్టాండ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించే స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు.
రాయదుర్గం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ పాతబస్టాండ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించే స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. సూపర్ సిక్స్ పథకాలల్లో భాగంగా సీఎం చంద్రబాబు స్త్రీశక్తి పథకాన్ని అమలుచేసి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారన్నారు.