Share News

negligence అదే నిర్లక్ష్యం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:47 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేది క పట్ల మండల అధికారులు అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

negligence అదే నిర్లక్ష్యం
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన అధికారులు

శెట్టూరు, జూన 16 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేది క పట్ల మండల అధికారులు అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి 15 మందికి గాను కేవలం ఐదుగురు అధికారులు మాత్రమే హాజరయ్యారు.

Updated Date - Jun 17 , 2025 | 12:47 AM