Share News

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:34 AM

మండలంలోని అశ్వర్థనారాయణస్వామి చక్రస్థాపన బీమలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం
ప్రమాణ స్వీకారం చేయిస్తున్న కమిటీ సభ్యులు

పెద్దపప్పూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని అశ్వర్థనారాయణస్వామి చక్రస్థాపన బీమలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మనగా బిందెల శివశంకర్‌రెడ్డి, సభ్యులుగా రావి లక్ష్మిదేవి, బాల చితంబరి, రంగస్వామి, సుధామణి, పుల్లమ్మ, లక్ష్మిదేవి, వెంకటశివారెడ్డి, పవనకుమార్‌, అంజనమ్మ ఆలయ ఈఓ సుబ్రమణ్యం ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకుడు ఎస్వీ రవీంద్రారెడ్డి, మండల కన్వీనర్‌ తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంత, నాయకులు బీసీ రామకృష్ణారెడ్డి, శశిధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:34 AM