ఘనంగా తెలుగుభాష దినోత్సవం
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:25 AM
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషాదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన,, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఉరవకొండ ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషాదినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన,, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో కళాశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణ, లయన్సక్లబ్ సభ్యులు లక్ష్మినారాయణ, వేదమూర్తి, గణే్‌షబాబు, ప్రభాకర్ నాయకులు, అధ్యాపకులు పరమేష్, సుధాకర్ పాల్గొన్నారు.