Share News

వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:30 AM

స్థానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం షష్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు

వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి
ప్రత్యేక అలంకరణలో మూల విరాట్‌

ఉరవకొండ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం షష్టి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి మూల విరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు.

Updated Date - Nov 24 , 2025 | 12:30 AM