Share News

చెట్ల కింద చదువులు

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:16 AM

మండలంలోని ఉదిరిపికొండ తం డా ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 68 విద్యార్థులున్నారు.

చెట్ల కింద చదువులు
ఉదిరిపికొండ తండా పాఠశాలలో చెట్ల కింద నిర్వహిస్తున్న తరగతి

కూడేరు, నంబవరు 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉదిరిపికొండ తం డా ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 68 విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో కేవలం మూడుగదులు మాత్రమే ఉండటంతో 1, 3, 5 తరగతి విద్యార్థులకు వాటిల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక 2, 4 తరగతులను పాఠశాల ఆవరణంలోని చెట్ల కింద నిర్వహిస్తున్నారు. కాం పౌండ్‌ వాల్‌కు బోర్డు ఏర్పాటు చేసి టీచర్లు చదువు చెబుతున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:16 AM