clay bulls ఘనంగా మట్టి ఎద్దుల అమావాస్య
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:55 PM
మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి ఎద్దుల అమావాస్యను రైతులు బుఽధవారం ఘనంగా నిర్వహించారు.
విడపనకల్లు, జూన 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాల్లో మట్టి ఎద్దుల అమావాస్యను రైతులు బుఽధవారం ఘనంగా నిర్వహించారు. కరముక్కలలో రైతుల మట్టి ఎద్దులను తయారు చేసి.. పూజలు చేశారు. సాయంత్రం ఎద్దులను అలంకరించి ఊరేగించారు.