నెట్టికంటికి వెండి సంతర్పణ
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:28 AM
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామికి ఆదివా రం పట్టణానికి చెందిన భక్తులు కిలో వెండిని అందజేశారు
గుంతకల్లుటౌన, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామికి ఆదివా రం పట్టణానికి చెందిన భక్తులు కిలో వెండిని అందజేశారు. పట్టణానికి చెందిన ఈశ్వరమ్మ కు మారులు శ్రీనివాస్‌బాబు, గణే్‌షబాబు, వి.వాసు ఆలయ అధికారులకు వెండిని అందజేశారు. వీరికి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.