Share News

Server problems రైతులకు సర్వర్‌ కష్టాలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:46 PM

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధికి రైతు లు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీంతో శుక్రవారం రైతు సేవా కేంద్రాలకు ఉదయం రైతులు తరలివచ్చారు.

Server problems రైతులకు సర్వర్‌ కష్టాలు
ఈకేవైసీ కోసం ఎదురుచూస్తున్న రైతులు

యాడికి, జూన 13(ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ పథకం లబ్ధికి రైతు లు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. దీంతో శుక్రవారం రైతు సేవా కేంద్రాలకు ఉదయం రైతులు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు సర్వర్‌ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. విత్తు సాగు పనులు వదులుకొని రావాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోయారు.

Updated Date - Jun 13 , 2025 | 11:46 PM