రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:46 PM
అనంతపురంలో ఈనెల 1న నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యూష, భార్గవి, అంజలి, బిందు, వైష్ణవ్‌కుమార్‌రెడ్డి, మణికంఠ, భరతకుమార్, విజయ్‌కుమార్ ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
పుట్లూరు, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈనెల 1న నిర్వహించిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యూష, భార్గవి, అంజలి, బిందు, వైష్ణవ్‌కుమార్‌రెడ్డి, మణికంఠ, భరతకుమార్, విజయ్‌కుమార్ ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వీరిని ఆ పాఠశాల సిబ్బంది శుక్రవారం అభినందించారు.