Share News

పారిశుధ్య కార్మికులకు సన్మానం

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:02 AM

స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచసీ)లో పారిశుధ్య కార్మికులను సీహెచసీ డెవల్‌పమెంట్‌ కమిటీ మెంబర్‌ చిలకల రాజగోపాల్‌, సీహెచసీ వైద్యాధికారి శివకార్తీక్‌ రెడ్డి, సీహెచసీ స్వచ్ఛ ఆంధ్ర అధికారి కమలాదర్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు.

పారిశుధ్య కార్మికులకు సన్మానం
పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్న వైద్యులు

పామిడి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచసీ)లో పారిశుధ్య కార్మికులను సీహెచసీ డెవల్‌పమెంట్‌ కమిటీ మెంబర్‌ చిలకల రాజగోపాల్‌, సీహెచసీ వైద్యాధికారి శివకార్తీక్‌ రెడ్డి, సీహెచసీ స్వచ్ఛ ఆంధ్ర అధికారి కమలాదర్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు. సీహెచసీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు రావడంలో ఈ కార్మికుల కృషి చాలా ఉందని కొనియాడారు.

Updated Date - Oct 08 , 2025 | 12:02 AM