Share News

RTC కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల రిలేదీక్ష

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:44 PM

సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్టీసీ డిపో నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోయేషన సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారమూ కొనసాగింది.

RTC కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల రిలేదీక్ష
ధర్మవరంలో రిలేదీక్షలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్టీసీ డిపో నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోయేషన సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారమూ కొనసాగింది. ఇందులో ఈ నిరాహారదీక్షలో డిపో చైర్మన హనుమాన, డిపో ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎం రత్నం, సీనియర్‌ నాయకుడు నారాయణస్వామి పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:44 PM