ఆలయ అభివృద్ధికి రూ.లక్ష వితరణ
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:31 AM
స్థానిక మంజునాథస్వామి అభివృద్ధికి స్థానిక విశ్రాంత ఉపాధ్యాయుడు రాచర్ల వెంకటేశులు రూ.లక్షా రెండు వందలను ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు.
బెళుగుప్ప, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక మంజునాథస్వామి అభివృద్ధికి స్థానిక విశ్రాంత ఉపాధ్యాయుడు రాచర్ల వెంకటేశులు రూ.లక్షా రెండు వందలను ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. దీంతో ఆయన్ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.