నాగదేవతల విగ్రహాల పునఃప్రతిష్ఠ
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:39 AM
స్థానిక చెరువు కట్ట కింద నాగదేవతల విగ్రహాలను పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కుందుర్పి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక చెరువు కట్ట కింద నాగదేవతల విగ్రహాలను పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన తలారి రమేష్ దంపతులు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు.