ప్రజాఫిర్యాదుల స్వీకరణ
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:10 AM
స్థానిక పాతగుంతకల్లులోని 9వ వా ర్డు సచివాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బారును శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
గుంతకల్లు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక పాతగుంతకల్లులోని 9వ వా ర్డు సచివాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బారును శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, తలారి మస్తానప్ప, కౌన్సిలరు ప్రభాకర్, ఆమ్లెట్ మస్తాన యాదవ్, పత్తి హిమబిందు, పాల మల్లికార్జున, హనుమంతు, అంజి, లక్ష్మీనారాయణ, బండారు నగేశ పాల్గొన్నారు.