RDT ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలి
ABN , Publish Date - May 06 , 2025 | 11:50 PM
ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని ప్రజా సంఘల నాయకులు డిమాండ్ చేశారు.
బత్తలపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని ప్రజా సంఘల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఫాదర్ ఘాట్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ మానవ హారంగా ఏర్పడి నినాదా లు చేశారు. తహసీల్దార్ స్వర్ణలతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కాటమయ్య, వెంకటేష్, వినయ్, రఫి, వీరనారప్ప, రామక్రిష్ణ, సుదర్శన పాల్గొన్నారు.