55 అడుగుల జెండాతో ర్యాలీ
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:20 AM
స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్‌ఘర్ తిరంగాలో భాగంగా 55 అడుగుల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు.
కుందుర్పి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్‌ఘర్ తిరంగాలో భాగంగా 55 అడుగుల జాతీయ జెండాతో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోపీచంద్, ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, ఆర్ సుబ్బరామప్ప, హనుమంతప్ప, హనుమంతరాయుడు, పెన్నోబుళేసు, వీరేష్, మహేష్, దామోదర్, నాగవేణి, గీతారాణి, రోచనాపాణి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.