Queue ‘తల్లికి వందనం’ కోసం క్యూ
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:48 AM
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులు అకౌంట్‌లోకి నగదు జమ చేసింది.
కూడేరు, జూన 16(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా విద్యార్థుల తల్లులు అకౌంట్‌లోకి నగదు జమ చేసింది. రెండు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం ఆ డబ్బులను డ్రా చేసుకోవడానికి బ్యాంకులు, మినీ బ్యాంక్‌ల వద్ద తల్లులు క్యూ కట్టారు. కూడేరులో మినీ బ్యాంకు వద్ద తల్లులు ఇలా బారులు తీరారు.