నెట్టికంటి ఆలయంలో పంచామృతాభిషేకం
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:34 AM
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు
గుంతకల్లుటౌన, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం పునర్వసు తిరునక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు.