Qadri temple ఖాద్రీ ఆలయం కిటకిట
ABN , Publish Date - May 24 , 2025 | 11:16 PM
పట్టణంలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాలాడింది
కదిరిఅర్బన, మే 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటాలాడింది. వేసవి సెలవులు కావడంతో తెలుగు రాషా్ట్రల నుంచే కాకుండా కర్ణాటక నుంచీ భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనానికి వచ్చారు. గంటలకొద్ది స్వామి దర్శనానికి భక్తులు క్యూలో వేచి ఉన్నారు.