గ్రీవెన్సకు అధికారులు డుమ్మా
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:04 AM
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించి గ్రీవెన్సకు ఎప్పటిలాగే అధికారులు డుమ్మా కొట్టారు.
విడపనకల్లు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించి గ్రీవెన్సకు ఎప్పటిలాగే అధికారులు డుమ్మా కొట్టారు. కేవలం ఎంపీడీఓ చల్లా రాధాకృష్ణ, ఇద్దరు అంగనవాడి సూపర్‌వైజర్లు మాత్రమే హాజరయ్యారు. దాదాపుగా 15 ప్రధాన శాఖలు అధికారులు రావాల్సి ఉండగా.. ఒక ఎంపీడీఓ మాత్రమే హాజరు అయ్యారు.