Share News

Goddess అమ్మవారికి బోనాలు సమర్పణ

ABN , Publish Date - May 20 , 2025 | 11:59 PM

మండలంలోని సాదులవాండ్లపల్లి గ్రామంలో బోగాదమ్మకు గ్రామస్థులు మంగళవారం బోనాలు సమర్పించారు.

Goddess అమ్మవారికి బోనాలు సమర్పణ
బోనాలు తీసుకెళ్తున్న మహిళలు

గాండ్లపెంట, మే 20(ఆంధ్రజ్యోతి): మండలంలోని సాదులవాండ్లపల్లి గ్రామంలో బోగాదమ్మకు గ్రామస్థులు మంగళవారం బోనాలు సమర్పించారు. మూడు రోజుల పాటు బోగాదమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారికి జ్యోతులు, బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 11:59 PM