Share News

ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:00 AM

మండలంలోని గంగాదేవిపల్లి స మీపంలోని శ్రీ యర్రగుడి గంగమ్మ పాలక మండలి సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చైర్మనగా రామసుబ్బారెడ్డి, సభ్యులుగా గంగిరెడ్డి, ఆదినారాయణ, కవిత, అనురాధ, కుళ్లాయమ్మ, సాలమ్మ దేవాదాయశాఖ ఈ ఓ రామాంజనేయులు ప్రమాణస్వీకారం చేయించారు.

ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం
నూతన కమిటీ సభ్యులతో జేసీపీఆర్‌

తాడిపత్రి, సెప్టెంబరు25(ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగాదేవిపల్లి స మీపంలోని శ్రీ యర్రగుడి గంగమ్మ పాలక మండలి సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చైర్మనగా రామసుబ్బారెడ్డి, సభ్యులుగా గంగిరెడ్డి, ఆదినారాయణ, కవిత, అనురాధ, కుళ్లాయమ్మ, సాలమ్మ దేవాదాయశాఖ ఈ ఓ రామాంజనేయులు ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఎస్వీ రవీంద్రారెడ్డి, జయరామిరెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:00 AM