నూతన సంవత్సర సంబరాలు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:05 PM
పట్టణంలోని జాయ్‌పార్కులో జేసీ కుటుంబం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరిగా యి
తాడిపత్రి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జాయ్‌పార్కులో జేసీ కుటుంబం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా జరిగా యి. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి కుటుంబ సభ్యులతో మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి దంపతులు, కౌన్సిలర్లు, నాయకులు ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. డ్యాన్సులు, ఆటపాటలు నిర్వహించి .. కేక్ కట్ చేశారు.