Share News

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:49 PM

స్థానిక సనరైజర్స్‌ విద్యానికేతనలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల రైతు వేషధారణలు ఆకట్టుకున్నాయి

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం
రైతుల వేషధారణలో విద్యార్థులు

బెళుగుప్ప, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సనరైజర్స్‌ విద్యానికేతనలో మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల రైతు వేషధారణలు ఆకట్టుకున్నాయి. బాలికల నృత్యాలు అలరించాయి. కరెస్పాండెంట్‌ మారెన్న, ఉపాధ్యాయులు నాగరాజు, యర్రిస్వామి పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:49 PM